మన ఊరి ముచ్చట పత్రిక

 విజయశాంతిని ఘనంగా సన్మానించిన బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
   మాజీ సర్పంచ్ కమ్మ సత్యనారాయణ 
 మన ఊరి ముచ్చట పత్రిక హైదరాబాద్ ఏప్రిల్    7  :  
 హైదరాబాదులో  సోమవారం తెలంగాణ ఉద్యమకారిణి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ  విజయశాంతిని ( రాములమ్మను ) బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెను  మర్యాదపూర్వకంగా కలిశారు  
 ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ కమ్మ సత్యనారాయణ ఆధ్వర్యంలో నాయకురాలు రాములమ్మను  శాలువతో ఘనంగా సన్మానించి మెమోరండంను అందజేశారు. అనంతరం  కొద్దిసేపు ఆమెతో 
 బాన్సువాడ నాయకులు ముచ్చటించారు.. ఈ సందర్భంగా విజయశాంతి హర్షం వ్యక్తం చేస్తూ  నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భేటీతో  బాన్సువాడ నియోజకవర్గంలో  కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నది అన్నారు  

Comments