తిమ్మాపూర్ లో ఘనంగా గుడ్ ఫ్రైడే మన ఊరి ముచ్చట పత్రిక బీర్కూర్ ఏప్రిల్ 4 : మానవాళి పాపాల పరిహారం కోసం ఏసుక్రీస్తు తన ప్రాణాలను సిలువపై అర్పించిన రోజు సందర్భంగా ప్రపంచంలోనే పలు ప్రార్థన మందిరాలలో ఏప్రిల్ 3 వ తేదీన శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే ను పురస్కరించుకొని తిమ్మాపూర్ జీసస్ మెర్సిపుల్ ప్రార్థన మందిరంలో పాస్టర్ అమ్మ దీవెన ఘనంగా గుడ్ ఫ్రైడే దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ ఆయన చేసిన అత్యున్నతమైన త్యాగానికి చిహ్నమన్నారు ఏసుక్రీస్తు మరణం ద్వారా మనుషుల పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందని దేవునికి మానవులకి మధ్య సఖ్యత కుదిరిందని క్రైస్తవ సోదరులు నమ్ముతారని పేర్కొన్నారు యూదు పాలకులు, రోమన్ సైనికులు ఏసుక్రీస్తును నిందించి కొరడాలతో కొట్టి చివరికి కలవరి కొండపై సిలువ వేసి చంపిన రోజు సిలువలో మరణించిన రోజు సందర్భంగా క్రైస్తవులు నేడు ఈ దినాన్ని ఒక పండుగ దినముగా జరుపుకుంటారని ఆమె అన్నారు. గుడ్ అంటే దుఖకరమైనదే ...
Comments
Post a Comment