మన ఊరి ముచ్చట పత్రిక బీర్కూరు ఏప్రిల్ 8 :

 బీర్కూర్  ఎంపీడీవో కార్యాలయంలో  కుల గణన కార్యక్రమం పై అవగాహన  
   మండల పర్యవేక్షణ అధికారి భాను ప్రకాష్. ఎంపీ ఓ  మైభూబ్ 
 ఏప్రిల్ 8  :   బీర్కూర్  మండల కేంద్రంలో నీ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులకు జీపీఓ లకు కులగణన కార్యక్రమం పై ప్రధాన కార్యక్రమం నిర్వహించబడింది.
 ఈ కార్యక్రమానికి మండల పర్యవేక్షణ అధికారి భాను ప్రకాష్, ఎంపీ ఓ మైభూబ్ 
 ముఖ్య అతిథులుగా హాజరై  మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీర్కూర్ మండలంలోని  అన్ని గ్రామాలలో ఈనెల 11వ తేదీ నుండి  మే 5వ తేదీ వరకు  కుల గణన నిర్వహించాలని సూచించారు.  గ్రామంలోని పంచాయతీ కార్యదర్శి జిపిఓ లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి    చేయాలని తెలిపారు  దీనితోపాటు ప్రతి ప్రతి ఒక ఇంటిని సందర్శించి  ఇంటి నెంబర్ ను నమోదు చేసుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో బీర్కూర్ తాసిల్దార్  సవాయిసింగ్  ఎన్ఆర్ఈజీఎస్  ఏపీవో  అలిమ్ అక్మల్  పంచాయతీ కార్యదర్శులు  జిపిఓ లు  కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మన ఊరి ముచ్చట పత్రిక నసు ర్లాబాధ్ ఏప్రిల్ 7 :

మన ఊరి ముచ్చట పత్రిక

మన ఊరి ముచ్చట పత్రిక బీర్కూర్ ఏప్రిల్ 6 :